Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రాన్నయినా ఎదురీదాలి

Written By సిహెచ్
Updated: గురువారం, 24 జూన్ 2021 (23:51 IST)
ప్రజలు మనల్ని మంచివారంటారు. చెడ్డవారంటారు. కాని ఆదర్శాన్ని ముందుంచుకొని సింహాలలా మనం పనిచేయాలి.
 
ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం మనల్ని మనం బలవంతులుగా చేసుకోవడానికే.
 
సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షలకొద్ది కపటుల, పశు సమానుల కుతంత్రాలను నశింపచేయగలదు.
 
అంతర్వాణి ప్రబోధమును అనుసరించి వ్యక్తి పని చేయాలి. అది యోగ్యమైనది, న్యాయమైనది అయితే సమాజము తన ఆమోదాన్ని తెలుపవలసిందే. కాకపోతే అది ఆ వ్యక్తి మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత కావచ్చు.
 
యువకులై, ఉత్సాహవంతులై, బుద్ధిమంతులై, ధీరులై మృత్యువును సైతం పరిహసించగలిగి, సముద్రాన్నయినా ఎదురీదడానికి సంసిద్దులైన వారికి విశ్వాసం ఉంటే సర్వమూ సమకూరతాయి.

అన్నీ చూడండి

స్కూల్ లీవ్ ఇస్తారని తోటి విద్యార్థిని చంపబోయిన స్టూడెంట్స్...ఎక్కడ?

తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?

TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో

కలియుగంలో వింతలు.. విచిత్రాలు... అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్నారు.. ఎక్కడ?

ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెడతావా? మామను చంపించిన కోడలు

అన్నీ చూడండి

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామి

09-09-2026- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

తర్వాతి కథనం
Show comments