Festival Posters
✕

చేతిలో డబ్బులు నిలవాలంటే... ఇదొక్కటే మార్గం...

డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కొంతమంది డబ్బు సంపాదించడంలో అందరి కన్నా ముందు వరుసలో దూసుకెళుతూ ఉంటారు. వారు పట్టింద

Written By TJ
Updated: సోమవారం, 8 జనవరి 2018 (17:13 IST)
డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కొంతమంది డబ్బు సంపాదించడంలో అందరి కన్నా ముందు వరుసలో దూసుకెళుతూ ఉంటారు. వారు పట్టిందల్లా స్వర్ణమయంగా ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఎంత సంపాదించినా చేతిలో అస్సలు నిలవుదు. అలా కాకుండా చేతినిండా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. 
 
సిరుల లక్ష్మి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యం మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ధనం చేకూరుతుంది. లక్ష్మీదేవి ఫోటోను దగ్గరపెట్టుకున్నా, విష్ణువు పాదాలను దగ్గర పెట్టుకున్నా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకు శనివారం తీసుకొని దానిని నీటితో శుభ్రంగా కడిగి ఆ ఆకుపై టి అని రాసి మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. 
 
కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ ను ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది. ఎల్లో కౌరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని తీసుకొని ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీంతో దరిద్రం మన దరిదాపుల్లో కూడా చేరదు. తామరపువ్వు విత్తనాలను చెవిలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. శ్రీ యంత్రాలను ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచురకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

అన్నీ చూడండి

పాకిస్థాన్ పైలెట్లపై నిషేధం - ఎయిర్ ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

మార్చ్ ఫర్ డెమోక్రసీపై వివరణ ఇవ్వండి.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఆగ్రహం

నాలోని రగ్గడ్ లుక్‌ను బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది.. కేటీఆర్ (video)

పాఠశాల పై కప్పుకూలి 29 మంది మృత్యువాత .. ఎక్కడ?

మీకు ఎంత చెప్పినా అర్థం కాదా : విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ మండిపాటు

అన్నీ చూడండి

నవరాత్రులు 2026: నవరాత్రుల్లో శ్రీ దుర్గా మంత్రాన్ని ఏ వేళలో పఠించాలంటే?

15-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...

14-10-2026.. బుధవారం మీ రాశి ఫలాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త..

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

13-10-2026 నాటి రాశి ఫలాలు - ధన సంబంధిత విషయాల్లో క్రమశిక్షణ అవసరం

తర్వాతి కథనం
Show comments