Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ‌వారిని ద‌ర్శించేందుకు ఇక్క‌డికి ఎలుగుబంట్లు వ‌స్తాయి...(Video)

చత్తీస్‌గడ్‌లోని అమ్మవారి దేవాలయంలో జరిగే వింత ఇది. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు వ‌చ్చి అమ్మ‌వారికి పూజ‌లు చేస్తారు. ఇందులో విశేషం ఏముంది... కానీ, ప్రతి రోజు ఉదయాన్నే ఎలుగుబంట్లు అమ్మవారి దర్శనం కోసం వచ్చి నిలబడ‌తాయి. మనుషుల మాదిరిగానే చేతులు జోడించి దణ

Written By JSK
Updated: మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:35 IST)
చత్తీస్‌గడ్‌లోని అమ్మవారి దేవాలయంలో జరిగే వింత ఇది. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు వ‌చ్చి అమ్మ‌వారికి పూజ‌లు చేస్తారు. ఇందులో విశేషం ఏముంది... కానీ, ప్రతి రోజు ఉదయాన్నే ఎలుగుబంట్లు అమ్మవారి దర్శనం కోసం వచ్చి నిలబడ‌తాయి. మనుషుల మాదిరిగానే చేతులు జోడించి దణ్ణం పెట్టుకుంటాయి. 
 
హారతి ఇచ్చి, ప్రసాదం పెట్టిన తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. మిగతా భ‌క్తులెవ‌రికీ అవి హాని తలపెట్టవు, అప్పుడప్పుడు వాటి పిల్లలను కూడా గుడికి తీసుకొని వస్తాయి. ఆల‌యంలో పూజారుల‌కు ఇది ఒక ఆన‌వాయితీగా మారిపోయింది. దీనితో వారు కూడా ఎప్పుడు బ‌ల్లూక భ‌క్తులు వ‌స్తాయోన‌ని ఎదురుచూసి, ప్ర‌సాదాలిచ్చి పంపుతుంటారు.

అన్నీ చూడండి

ఆగష్టు 18, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుందంటే?

మెడలో తాళి కడుతుండగా ఆపండి అంటూ పెళ్లిపీటల పైనుంచి లేచిన వధువు

రిటైర్మెంట్ డబ్బు ఇవ్వనన్నందుకు భర్తను రోకలి బండతో కొట్టి చంపేసిన భార్య

Pawan Kalyan: సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్న పవన్ కల్యాణ్

చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..

అన్నీ చూడండి

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు

16-08-2026 ఆదివారం ఫలితాలు - చిన్న విషయానికే ఆందోళన చెందుతారు...

తర్వాతి కథనం
Show comments