శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అందుబాటులో 58,067 టిక్కెట్లు...

తిరుమల వెంకన్న భక్తులకు నిజంగానే శుభవార్త ఇది. స్వామివారి సేవా టిక్కెట్ల కోసం దళారీలను ఆశ్రయించే పరిస్థితి నుంచి భక్తులను కాపాడుకునేందుకే స్వయంగా టిటిడినే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతోంది. ఈసారి ఆన్లైన్‌లో అధిక మొత్తంలో సేవా టిక్కెట్లను భ

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:36 IST)
తిరుమల వెంకన్న భక్తులకు నిజంగానే శుభవార్త ఇది. స్వామివారి సేవా టిక్కెట్ల కోసం దళారీలను ఆశ్రయించే పరిస్థితి నుంచి భక్తులను కాపాడుకునేందుకే స్వయంగా టిటిడినే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతోంది. ఈసారి ఆన్లైన్‌లో అధిక మొత్తంలో సేవా టిక్కెట్లను భక్తులకు అందిస్తోంది టిటిడి. అది కూడా 58,067. ఇప్పటికే టిటిడి.ఓ ఆర్ జి వెబ్ సైట్ ద్వారా ఈ సేవా టిక్కెట్లను భక్తులు పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
 
టిటిడి ఆన్లైన్‌లో ఉంచిన సేవా టిక్కెట్ల వివరాలు.. సుప్రభాతం 6,542, తోమాల -120, అర్చన - 120, విశేష పూజ-18755, అష్టదళ పాదపద్మారాదన - 60, నిజపాద దర్శనం - 1,500, కళ్యాణోత్సవం - 11,250, ఊంజల్ సేవ - 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం - 6,450, వసంతోత్సవం 12,900, సహస్ర దీపాలంకరణ సేవ - 14,250. ఈ టిక్కెట్లను భక్తులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు చేసుకొని సేవలను పొందే అవకాశముంది.

అన్నీ చూడండి

ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు.. ఆంధ్రా నేతలు కాదు : పవన్ కళ్యాణ్

పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పులి.. 12 ఆవులు బలి.. పట్టుకునేందుకు అంతా సిద్ధం

ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు: చంద్రబాబు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడి మృతి

పవన్‌కు అండగా నిలిచిన చంద్రబాబు: ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు..(video)

అన్నీ చూడండి

04-06-2026 గురువారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి

ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదేనా?

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments