Daily Horoscope
✕

మకర సంక్రాంతి: నువ్వులు, ఆవు నెయ్యిని దానం చేస్తే..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 13 జనవరి 2023 (12:35 IST)
సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడు, దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. మకరసంక్రాంతి రోజున దేవతలు భూమిపైకి వస్తారని నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుని ఆరాధించడం ద్వారా దానాలు చేయడం శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. సంక్రాంతి రోజున నల్ల శెనగపిండితో కిచిడీ దానం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
మకర సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా స్నానమాచరించాలి. రాగి పాత్రలో గంధం, ఎర్రటి పువ్వు, బెల్లం, బియ్యాన్ని సమర్పించవచ్చు. రాగి చెంబులో సూర్యుడికి నీటిని అర్ఘ్యమివ్వాలి. మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేయడం మంచిది. బెల్లం దానం చేయడం శ్రేష్టం. నెయ్యి దానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. 
 
మకర సంక్రాంతి 2023: తిథి - ముహూర్తం
మకర సంక్రాంతి తిథి: జనవరి 15, 2023, ఆదివారం.
పుణ్య కాల ముహూర్తం: ఉదయం 07:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
మహా పుణ్య కాల ముహూర్తం: ఉదయం 07:15 నుండి 09:15 వరకు. 

అన్నీ చూడండి

ఎప్పటినుంచో చనిపోదామనుకుంటున్నాం, ఇవాళ కుదిరిందంటూ గోడ మీద సూసైడ్ నోట్

చెన్నై మైలాపూరులో పట్టపగలే హత్య.. అడ్డంగా నరికేశారు.. కూల్‌గా వెళ్లిపోయారు..

అమరావతి ప్రతిష్టాత్మక రాజధాని.. అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించిన ఎంపీలు

దీపావళి పండుగ.. రాయితీ ధరలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్.. చంద్రబాబు

ఉద్యోగులకు దీపావళి బంపర్ బహుమతులుగా కార్లు

అన్నీ చూడండి

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

ప్రయాణం చేసే ముందు ఈ మంత్రాలను జపిస్తే...? శుక బ్రహ్మ మహర్షిని?

27-10-2026 రాశి ఫలాలు - శుభవార్తతో ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

25-10-2026 ఆదివారం నాటి రాశి ఫలాలు- అనవసరమైన ఖర్చులకు దూరంగా వుంటే.?

తర్వాతి కథనం
Show comments