Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్...

Updated: శనివారం, 10 నవంబరు 2018 (15:08 IST)
మెున్న పనిమీద బయటకు వెళ్లాను.. 
అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి కనిపించింది..
ఆ బోర్డ్‌ను చూసుకుంటూ వెళ్తుంటే, నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది..
అదేంటే నువ్విక్కడ అని అడిగాను..
నేను ఇక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారా.. అని చెప్పింది..
నా చాంబర్‌లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది.
కాసేపు కుశల ప్రశ్శలు అయ్యాక.. నేను తనని ఒక ప్రశ్న అడిగాను..
 
నువ్వు, వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్... అని అడిగాను..
అందుకు తను.. అదా వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి, వాళ్ల చేతికి స్పూన్, జగ్, బకెట్ ఇచ్చి టబ్‌ని కాలీ చేయమని చెప్తాం. వారు దేనితో కాలీ చేస్తే.. దానిని బట్టి వారికి పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో నిర్ణయిస్తాం.. 
 
అంటే మామూలు మనుష్యులు బకెట్‌తో కాలీ చేస్తారు కదా అన్నాను నేను..
అందుకామె కాదు. మామూలు వాళ్లు బాత్ డబ్ కున్న వాల్ తీసి కాలీ చేస్తారు... నువ్వెల్లి బెడ్ నంబర్ 25పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది..
ఓరినీ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను.. మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా..
మీరు వచ్చి బడె నంబర్ 26 తీస్కోండి.. నాక్కూడా కొంచెం తోడుగా, ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది..

అన్నీ చూడండి

ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఎస్ ప్రతినిధుల సభలో అరుదైన గౌరవం

ఒక్క అంగుళం చొచ్చుకొచ్చినా తీవ్ర పరిణామాలు : ఎస్.కొరియాకు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్

Akashvani Bhawan: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు

Manyam: మొక్కజొన్న చేనుల్లో ఎనిమిది ఏనుగులు.. ఏం చేశాయంటే?

రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మైనర్ బాలికకు గాయం

అన్నీ చూడండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments