Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరి అవసరాలు అలాంటివి

Written By Srinivasulu
Updated: బుధవారం, 1 అక్టోబరు 2008 (15:25 IST)
FileFILE
వార్త : ముఖ్యమంత్రి పదవికోసం వైఎస్, బాబు, చిరంజీవిలు పాకులాడుతున్నారని నవ తెలంగాణ ప్రజాపార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ ఆరోపించారు.

చెవాకు : మీకు మాత్రం ఆ ఆశ లేదా చెప్పండి. తెలంగాణ వస్తే బీసీ వర్గాలతో ఉద్యమం చేసి, ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదా. అది గ్రహించేగా కేసీఆర్ మిమ్మల్ని ఓ అడుగు దూరంగా పెడుతున్నారు.

పొత్తు కోసం మీ దగ్గరికి ఎవ్వరూ రాలేదన్నదే కదా మీ బాధ. అయినా ఎన్నో ఏళ్లుగా తెలంగాణను నెత్తినెక్కించుకుని, ఉద్యమం చేస్తున్న కేసీఆర్‌ను కాదని మీ దగ్గరికి వస్తే మీరేమైనా ఇన్ని సీట్లు వస్తాయని ఆ పార్టీలకు గ్యారంటీ ఇవ్వగలరా.

రాజకీయాల్లో ఎవరి అవసరాలు వారివనే విషయం మీకు తెలియదా. ఇంకా పొత్తులు కొలిక్కిరాని తరుణంలో బేదాభిప్రాయాలు ఏర్పడితే కొన్ని పార్టీలైనా మీతో పొత్తుపెట్టుకునేందుకు ముందుకు వస్తాయి. బీజేపీలా అంతవరకు వేచి చూస్తే సరిపోతుంది. మరేమంటారు?

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం

Show comments