బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

శనివారం, 14 జూన్ 2014 (10:10 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350 ఆర్నమెంట్ బంగారం ధర .25,180 వెండి కిలో ధర రూ.41,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,140, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,850, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,070, వెండి కిలో ధర రూ.41,000గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,300, వెండి కిలో ధర రూ.41,300గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,340, వెండి కిలో ధర రూ.42,150గా ఉంది.

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

Show comments