బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

గురువారం, 19 జూన్ 2014 (10:31 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200 ఆర్నమెంట్ బంగారం ధర .25,940 వెండి కిలో ధర రూ.43,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,620, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,610, వెండి కిలో ధర రూ.41,400గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,280, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,840, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,150, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,610, వెండి కిలో ధర రూ.41,400గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,000, వెండి కిలో ధర రూ.42,200గా ఉంది.

అన్నీ చూడండి

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

Show comments