Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్ హల్వా

Written By Ganesh
Updated: సోమవారం, 18 ఆగస్టు 2008 (17:54 IST)
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్... అరకిలో
పంచదార... పావు కిలో
నెయ్యి... సరిపడా
జీడిపప్పు... సరిపడా
కిస్‌మిస్... సరిపడా
యాలకులు... 5 కాయలు

తయారీ విధానం :
తాజాగా ఉన్న బీట్‌రూట్‌లను తీసుకొని కడిగి ఒక గిన్నెలో వేసి రెండు గ్లాసుల నీరు పోసి 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఉడికిన గడ్డలను చాకుతో చెక్కు తీసి ఎండు కొబ్బరికోరుతో కోరుకోవాలి. కోరుకున్న దాంట్లో పావుకేజీ పంచదార పోసి పొయ్యిమీద పెట్టి నెయ్యివేస్తూ... సన్నని సెగమీద తిప్పుతూ ఉండాలి.

హల్వా దగ్గర పడుతుండగా జీడిపప్పు, కిస్‌మిస్, కొద్దిగా నెయ్యిలో వేయించి హల్వాలో వేయాలి. యాలకుల పొడి కూడా అందులో వేసి ఒక పళ్ళానికి నెయ్యిరాసి దాంట్లో పోయాలి. ఆరకుండానే ముక్కలుగా కోసుకోవాలి. మంచి రక్త పుష్టిని కలిగించే ఈ హల్వాకు పంచదార కూడా తక్కువ పడుతుంది.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

Show comments