Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూందీ మిఠాయి

Written By Ganesh
Updated: గురువారం, 8 జనవరి 2009 (18:44 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
శనగపిండి... 500 గ్రా
బెల్లం... 600 గ్రా
ఇలాచీ పొడి... 10 గ్రా
నెయ్యి... 10 గ్రా
మంచినూనె... సరిపడినంత.

తయారీ విధానం :
శనగపిండిని సరిపడినన్ని నీళ్లతో ఒక మోస్తరు చిక్కదనం ఉండేలా కలిపి బూందీ జన్నాతో బూందీ తయారు చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, సరిపడా నీళ్లు తీసుకొని ముదురు పాకం వచ్చేవరకు సన్నని సెగపై వేడి చేయాలి. తీగపాకం వచ్చాక బూందీ, ఇలాచీ పొడి వేసి చల్లారేవరకు బాగా కలియతిప్పాలి. ఒక ట్రే తీసుకుని అడుగున నెయ్యి పూత పూసి దానిపై బూందీ మిశ్రమాన్ని వేసి చల్లార్చాలి.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

డోనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కు - సుంకాలపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ఆగష్టు 4, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

కుక్కను నిలబెట్టిన గెలుస్తామన్న బీజేపీ - చిత్తుచిత్తుగా ఓడించిన ఓటర్లు

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనీ అత్త, భర్తపై విష ప్రయోగం..

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ, రాజీనామా బాటలో 10 మంది ఎమ్మెల్యేలు?!!

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

Show comments