#TelanganaWithKCR నిజంగా ప్రజలు అలా వున్నట్లేనా?

Updated: గురువారం, 22 నవంబరు 2018 (17:28 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పక్షం రోజుల సమయం కూడా లేదు. దీనితో పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మరోవైపు ఆయా పార్టీ అభ్యర్థులకు నియోజకవర్గాల్లో పలుచోట్ల తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. దీనితో ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోతున్నారు అభ్యర్థులు. ముఖ్యంగా తెరాస అభ్యర్థుల్లో చాలామందికి నియోజకవర్గాల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. ఐతే ప్రజలు నిలదీసినా సహనం కోల్పోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు.
 
ఇదిలావుంటే ట్విట్టర్ వేదికగా పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కామెంట్లను తెరాస మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెరాస గెలుపు ఖాయం అంటున్నారు. అలాంటి కామెంట్లలో ఇది ఒకటి చూడండి... ట్విట్టర్ నుంచి...
ట్విట్టర్ ఫోటో

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments