పెళ్లి చేస్కున్నావా టెక్కీ? నీకు నరకం చూపిస్తా... స్నేహం చేసిన పాపానికి...
హైదరాబాద్ బోడుప్పల్ నివాసం ఉంటున్న మహ్మద్ పాషాకు ఐదేళ్ల క్రితం ఇంజనీరింగ్ చదివే సమయంలో అశోక్ నగర్‌కు చెందిన అమ్మాయితో పరిచయం అయింది. వీరు ఇరువురు ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాక పాషా ఎం.టెక్‌లో చేరగా ఆమె ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అప్పు