Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్బీ నగర్‌లోని వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 13 మే 2022 (08:35 IST)
హైదరాబాద్, ఎల్బీ నగర్‌లోని వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో అద్దరు అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే... నాగోలు బండ్లగూడ కృషినగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా టైలరింగ్‌ చేస్తోంది.

ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసంపై దాడి చేయగా ఇద్దరు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments