Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ పైన అసంతృప్తితో తెరాస సీనియర్ లీడర్లు... ఎందుకంటే?

Updated: మంగళవారం, 7 మే 2019 (13:10 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సెపరేటు. ప్రజల్లో ఎవరైనా చిన్న సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే క్షణాల్లో అది సాల్వ్ అయిపోతదంతే. అందుకే తెలంగాణలో కేసీఆర్ అంటే ప్రజల ఆవిధంగా ఓట్లు దంచేస్తారు. ఐతే గత ప్రభుత్వంలో మంత్రులుగాను, ఎమ్మెల్యేలుగానూ వున్నవారిలో కొందరు మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దానితో వారికి ప్రజల్లో పట్టు లేదని తేలిపోయింది. 
 
కానీ సదరు సీనియర్ నాయకులు మాత్రం తాము గెలిస్తే కొన్ని పదవులు ఇప్పిస్తామని తమ అనుచరులకు మాట ఇచ్చారట. దాంతో ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నా ఆయన వారికి మొండిచేయి చూపిస్తున్నారట. 
 
కేసీఆర్ అపాయింట్మెంట్ దొరక్కపోతే పోనీ కనీసం కేటీఆర్ గారికి చెప్పుకుందామంటే ఆయన కూడా ఫుల్ బిజీగా వుంటున్నారట. దీనితో సదరు సీనియర్ నాయకులు ఏం చేయాలో తోచక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. అంతేమరి... పవర్ వుంటేనే పొలిటిల్ లీడర్.

అన్నీ చూడండి

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

Venkatesh : కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా అనౌన్స్ మెంట్

Jyothi Poorvazh: జ్యోతి పూర్వజ్.. కిల్లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి

అమీర్ లోగ్ కథ ఇప్పటి వరకు రాలేదు, హిట్టు బొమ్మ.. రమణా రెడ్డి సోమ

తర్వాతి కథనం
Show comments