సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 మే 2019 (15:37 IST)

ఒక అడుగు ముందుకేస్తున్నా... మీ సాయం కావాలి... TV9 రవిప్రకాష్(Video)

టీవీ 9 వ్యవస్థాపకుడు రవిప్రకాష్ పైన పోలీసుల కేసులు, ఆ తర్వాత జరుగుతున్న పరిస్థితులు మనకు తెలిసినవే. టీవీ 9 ప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనీ, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో తనపై వస్తున్న ఆరోపణలు, కేసులు, అసలు టీవీ9కి సంబంధించి ఏం జరిగిందన్న విషయాలన్నిటినీ చెపుతూ రవిప్రకాష్ మీడియాకు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఆయన ఇలా చెప్పుకొచ్చారు.