Daily Horoscope
✕

డ్రగ్స్ కేసు: సిట్ ముందుకు రవితేజ.. జిషాన్‌తో లింకుందా..? మాస్ మహారాజకు డ్రగ్స్ ఇచ్చాడట..!

హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసు విచారణ పర్వంలో సిట్ ముందు మాస్ మహారాజ రవితేజ హాజరుకానున్నారు. శుక్రవారం రవితేజ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. కొన్ని రోజులుగా సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాల్లో

Written By Selvi
Updated: శుక్రవారం, 28 జులై 2017 (09:32 IST)
హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసు విచారణ పర్వంలో సిట్ ముందు మాస్ మహారాజ రవితేజ హాజరుకానున్నారు. శుక్రవారం రవితేజ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. కొన్ని రోజులుగా సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాల్లో ఉన్న రవితేజ ఈ కేను నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్నారు. సిట్ విచారణ ఎదుర్కొనే ముందు రవితేజ ప్రముఖ లాయర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. 
 
అయితే హీరో రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ ఇచ్చినట్టు సిట్ అధికారుల విచారణలో జిషాన్ వెల్లడించినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. మాస్ మహారాజకు డ్రగ్స్ ఉచ్చు బిగుస్తుంది. సినీ సెలబ్రిటీలతో పోలిస్తే, టాప్‌లో ఉన్న రవితేజను శుక్రవారం సిట్ విచారిస్తుండటంతో, సిట్ కార్యాలయం ఎదుట భద్రతను మరింతగా పెంచారు. సిట్ నోటీసులు జారీ చేసిన వారిలో రవితేజ పేరు కూడా ఉండటంతో ఓ విధంగా తెలుగు సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. 
 
రవితేజ సోదరుడు భరత్, ఇటీవల ఔటర్ రింగురోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇతడు, గతంలో డ్రగ్స్ వ్యవహారాల్లో పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రవితేజ పేరు కూడా వచ్చింది. అప్పట్లో ఈ కేసు నీరుగారిపోయినా.. డ్రగ్స్ దందాపై అకున్ ఉక్కుపాదం మోపడంతో ప్రధాన సూత్రధారి కెల్విన్, జిషాన్ విచారణలో రవితేజ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. 

అన్నీ చూడండి

అక్టోబర్ 20, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

రోజాకు బిగ్ షాక్: నగరి తెదేపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం

మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?

యేసుక్రీస్తు శిలువ శిరస్సు పైన పడింది, ఫాదర్ స్పాట్ డెడ్, వీడియో

కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాట- రూ.25లక్షలు.. అర్హత గల సభ్యునికి ఉద్యోగం

అన్నీ చూడండి

అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?

అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments