అంజలిని మెప్పించిన హీరో

తమిళంలో పాపులర్‌ అయిన తెలుగమ్మాయి అంజలి నటనను బాలకృష్ణ మెచ్చుకున్నాడు. అయితే ఆమె తమిళంలో తనతో కలిసి నటించిన జై తో తన పుట్టినరోజు శుభాకాంక్షలను పంచుకుంది. తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత ఎంత పాపులర్‌ అయిందో అంత నెగెటివ్‌ పాపులర్‌ కూ

శుక్రవారం, 17 జూన్ 2016 (21:10 IST)
తమిళంలో పాపులర్‌ అయిన తెలుగమ్మాయి అంజలి నటనను బాలకృష్ణ మెచ్చుకున్నాడు. అయితే ఆమె తమిళంలో తనతో కలిసి నటించిన జై తో తన పుట్టినరోజు శుభాకాంక్షలను పంచుకుంది. తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత ఎంత పాపులర్‌ అయిందో అంత నెగెటివ్‌ పాపులర్‌ కూడా అయింది. దాంతో ఆమెతో చనువుగా వుండేందుకు చాలామంది ఆసక్తి చూపలేకపోతున్నారు. 
 
కానీ.. తమిళంలో తనతో కలిసిన నటించిన జై మాత్రం ఆమెతో చాలా దగ్గరైనట్లు కన్పిస్తోంది. ఇటీవలే అంజలి పుట్టినరోజును పురస్కరించుకుని తమిళ హీరో జై 'హ్యాపీ బర్త్‌ డే అంజూ.' అంటూ శుభాకాంక్షలు చెప్తూ ఓ ఫోటోను ట్వీట్‌ చేశాడు. దానికి గౌరవంగా ఆమె ఈవిధంగా బదులిచ్చింది. 
 
'ఇదే నా బెస్ట్‌ అండ్‌ హ్యాపీయెస్ట్‌ పుట్టినరోజు. ఎప్పుడూ తనతో పాటే ఉండాలి' అంటూ కృతజ్ఞతలు చెప్పింది. ఇది తెలిసిన కోలీవుడ్‌ వర్గాలు వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం వుందంటూ కథనాలు రాసేస్తున్నారు. వీరిద్దరి 'జర్నీ' ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.

అన్నీ చూడండి

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments