బాలయ్య బాబుతో దుల్కర్ సల్మాన్.. ఎంతవరకు నిజమంటే?

మంగళవారం, 21 నవంబరు 2023 (20:37 IST)
నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ కెరీర్‌లో మరో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అతని తదుపరి ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మెగా హీరోల దర్శకుడు బాబీ తొలిసారిగా బాలయ్యకు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని చిత్రబృందం ఓ అప్‌డేట్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ స్ప్రెడ్ అయింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం మొదలైంది. 
 
అలాగే మల్టీస్టారర్ చిత్రాలకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కూడా వైరల్ అవుతోంది. అయితే బాబీ-బాలయ్య సినిమాలో దుల్కర్ నటిస్తున్నారనే వార్తలపై అధికారిక సమాచారం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

అన్నీ చూడండి

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments