Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు చెప్పకుండానే 'అర‌వింద స‌మేత' సినిమా రిలీజ్ డేట్ ఫిక్సా?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్‌కి

Written By Srinivas
Updated: శనివారం, 16 జూన్ 2018 (20:31 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్‌కి కొడుకు పుట్ట‌డంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడ‌ట‌. మ‌రో మూడు రోజుల్లో ఎన్టీఆర్ షూటింగ్‌కి హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేయనున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. 
 
తాజా స‌మాచారం ఏంటంటే.... అక్టోబ‌ర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అయితే... ఇంకా ఎన్టీఆర్‌తో చెప్ప‌లేద‌ట‌. ఎన్టీఆర్‌తో చెప్పిన త‌ర్వాత అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది. అక్టోబ‌ర్ 10 బుధ‌వారం వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆరోజే రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమా కూడా బుధ‌వారం రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. థమ‌న్ సంగీతం అందిస్తున్నారు.

అన్నీ చూడండి

ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజనరీ లీడర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కండక్టరుతో లేచిపోయిన భార్య, ఇంకా నయం చంపకుండా వదిలేసింది, అది చాలు అంటూ నెటిజన్ల పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌‌ కళాకారులకు మద్దతిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదు : బాంబే హైకోర్టు

సభకు రాకుండా జీతాలు ఇవ్వమంటే కుదరదు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అన్నీ చూడండి

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం

జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...

ఎర్ర జామకాయలు తింటే...

ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు

తర్వాతి కథనం
Show comments