బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 మే 2023 (12:25 IST)

బికినీ ఫోటోలు, వీడియోతో అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh
Rakul Preet Singh
రకుల్ ప్రీత్ సింగ్ బికినీ చిత్రాలు  వైరల్ అవుతున్నాయి. ఓ రిసార్ట్ లో స్విమ్నింగ్ పూల్ లో బికినీతో ఈత కొట్టి బయటకు వస్తున్న స్టైల్ ను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసి ఆమె ఫాన్స్ డార్లింగ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు గ్లామర్ తగ్గింది, ఎక్సపోజ్ ఎక్కువైంది అంటూ చిలిపిగా స్పందించారు. 
 
ఈ స్టీమీ క్లిక్‌లలో రకుల్ బికినీలో తన సెక్సీ వంపులను చూపిస్తుంది. జయ జానకి నాయక, సరైనోడు సినిమాలు చేసిన రకుల్ కొంతకాలము తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. హైదరాబాద్ లో జిమ్, సొంత ఇల్లు ఉన్న రకుల్ ఈమధ్య బయటే ఇలా సోషల్ మీడియాలో కనిపిస్తుంది.