రమ్యకృష్ణ అసలు వయసెంత.. వికీపీడియాలో నెటిజన్ల సెర్చింగ్...

సీనియర్ నటి రమ్యకృష్ణ అసలు వయసు ఎంతో ఎవరికీ తెలియదు. కానీ, సినీ ప్రేక్షకులకు మాత్రం 30 యేళ్లుగా తెలుసు. అటు గ్లామర్‌తోపాటు ఇటు అద్భుతమైన నటనా కౌశలం ఆమె సొంతం. ‘నరసింహ’, ‘అమ్మోరు’ ‘బాహుబలి’ ఆమె అద్భుత

శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (12:25 IST)
సీనియర్ నటి రమ్యకృష్ణ అసలు వయసు ఎంతో ఎవరికీ తెలియదు. కానీ, సినీ ప్రేక్షకులకు మాత్రం 30 యేళ్లుగా తెలుసు. అటు గ్లామర్‌తోపాటు ఇటు అద్భుతమైన నటనా కౌశలం ఆమె సొంతం. ‘నరసింహ’, ‘అమ్మోరు’ ‘బాహుబలి’ ఆమె అద్భుత నటనకు ఉదాహరణలు. 1985లో ఓ మలయాళ సినిమా ద్వారా చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ కీలక పాత్రలు చేస్తూ సినిమాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.
 
ఈ పరిస్థితుల్లో ఆమె గురువారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఈ సీనియర్ నటి వయసెంతో తెలుసుకునేందుకు నెటిజన్లు అమితాసక్తిని చూపారు. ''వికీపీడియా'' ఓపెన్‌ చేసేసి చెక్‌ చేశారు. ఇందులో ఆమె వయసు 46గా ఉంది. కానీ, ఆమె అసలు వయసెంతో పుట్టిన రోజు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఆమె తన భర్త కృష్ణవంశీ, కొడుకు రిత్విక్‌తో కలిసి తన 50వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. రమ్యకృష్ణ అసలు వయసు తెలుసుకుని అందరూ షాకైపోయారు. ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలు చేయడానికి వెనుకాడని రమ్యకు 50 ఏళ్లు ఉంటాయంటే నమ్మలేకపోతున్నారు. కానీ, ఆమే స్వయంగా చెప్పడంతో నమ్మక తప్పడం లేదు.

అన్నీ చూడండి

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?

పరగడుపున మంచినీరు తాగుతున్నారా?

ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ

గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments