ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (09:49 IST)

శ్రుతిహాసన్ ఫిజిక్‌కు ఏమైంది..? నడుము భాగంలో ఫ్యాట్ పెరిగిందా? ముఖంలో కళ తగ్గిందా?

పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతిహాసన్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందమే సినిమా ప్లస్ అయ్యింది. అయితే ప్రస్తుతం శ్రుతిహాసన్ లావైపోయింది. కాటమరాయుడు సినిమాలో శ్రుతిహాసన్

పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతిహాసన్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందమే సినిమా ప్లస్ అయ్యింది. అయితే ప్రస్తుతం శ్రుతిహాసన్ లావైపోయింది. కాటమరాయుడు సినిమాలో శ్రుతిహాసన్ పవన్ పక్కన లావుగా కనిపించింది. నడుము భాగంలో ఫ్యాట్ పెరిగి ఆ అందాలను ఎక్స్‌ఫోజ్ చేయలేక కవర్ చేసుకునే పరిస్థితి శ్రుతికి ఏర్పడింది. 
 
ఇక శ్రుతిహాసన్ ముఖంలో కూడా కళ తగ్గింది. ప్రేమమ్, సింగ్ సినిమాల్లో అందాలను ఆరబోసిన శ్రుతిహాసన్.. కాటమరాయుడు చిత్రంలో మాత్రం.. అమ్మడు ఫిజిక్‌పై పట్టుసడలిందని సినీ పండితులు అంటున్నారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ అమ్మడు జాగ్రత్త పడటంలేదని వారు చెప్తున్నారు. వరుస సినిమాలతో ఊపుమీదున్న శృతి.. స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలంటే.. ఫిజిక్‌  విషయంలో అమ్మడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.