బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 5 ఆగస్టు 2017 (15:13 IST)

ముమైత్ ఖాన్‌కు ఇద్దరు డైరెక్టర్లు క్లాస్... ఎందుకు?

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికీ చాలామంది నటులను లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. అందులో ముమైత్ ఖాన్ పరిస్థితి మరింత అన్యాయంగా తయారైంది. కనీసం ఐటమ్ సాంగ్‌లలోనైనా అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చిన ముమైత్ కొన్నిరోజుల తరువాత ఆ అవకాశం కోల్పోయింది. డ్రగ్స్ వ్

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికీ చాలామంది నటులను లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. అందులో ముమైత్ ఖాన్ పరిస్థితి మరింత అన్యాయంగా తయారైంది. కనీసం ఐటమ్ సాంగ్‌లలోనైనా అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చిన ముమైత్ కొన్నిరోజుల తరువాత ఆ అవకాశం కోల్పోయింది. డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్న తరువాత ముమైత్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 
 
కొన్నిరోజుల క్రితం ఇద్దరు ప్రముఖ దర్శకులను కలిసి ఐటం సాంగ్స్ చేయడానికైనా అవకాశమివ్వండని ముమైత్ కోరిందట. అయితే ఆ దర్శకులు ముమైత్‌కు దండం పెట్టి సున్నితంగా తిరస్కరించారట. నీకు అవకాశమిస్తే సినీపరిశ్రమ మమ్మల్ని ఏకి పారేస్తుంది. అది మావల్ల కాదు. మేమే కాదు ఇంకెవరు కూడా నీకు అవకాశమివ్వరు అని వారు ముఖం మీదే చెప్పేసేశారట. దీంతో ముమైత్ ఖాన్ తీవ్ర ఆవేదనతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.