ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 15 జులై 2017 (19:22 IST)

డ్రగ్స్ కేసులో హాట్ యాంకర్, సెక్సీ హీరోయిన్...

డ్రగ్స్ వ్యవహారంలో కేవలం 8 మంది సినీప్రముఖుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అయితే వీరి పేర్లను మాత్రం బయటకు రానివ్వలేదు. అందులో ప్రముఖ బుల్లితెర యాంకర్, ఇప్పటికే ఓ కేసులో బుక్క

డ్రగ్స్ వ్యవహారంలో కేవలం 8 మంది సినీప్రముఖుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అయితే వీరి పేర్లను మాత్రం బయటకు రానివ్వలేదు. అందులో ప్రముఖ బుల్లితెర యాంకర్, ఇప్పటికే ఓ కేసులో బుక్కయిన హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఓ టీవీ షోకి హోస్టుగా చేసే హాట్ యాంకర్‌కు ఆ షో ప్రారంభానికి ముందే డ్రగ్స్ తీసుకునే అలవాటు వున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కూడా డ్రగ్స్‌కు బానిసైన ఆమె వాటిని కంటిన్యూగా వాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఓ కేసులో అరెస్టయి విడుదలైన నటి ఇప్పటికే మానసికంగా కుంగిపోతున్న నేపథ్యంలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి పేర్లను త్వరలో బయట పెట్టనున్నట్లు సమాచారం.