సంబంధిత వార్తలు
- మార్టిన్ లూథర్ కింగ్ అందరిని అలరించే చిత్రమంటున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పూజ కొల్లూరు
- పెళ్లికి సిద్ధం అయిన సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె
- లక్ష్మీ సంక్రాంతికి వచింది,.ఇప్పుడు సైంధవ్ వస్తోంది : విక్టరీ వెంకటేష్
- మార్టిన్ లూథర్ కింగ్ గా సంపూర్ణేష్ బాబు రాబోతున్నాడు
- వెంకటేష్ సైంధవ్ టీజర్ అక్టోబర్ 16న - సంక్రాంతికి సినిమా విడుదల
వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి ఫిక్స్..
Daggubati Family
వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జైపూర్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్‌లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
కాగా, వెంకటేష్ మూడో కుమార్తె భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ వివాహం కూడా త్వరలోనే జరగనుందనే సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం
