మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Written By సెల్వి
Updated: మంగళవారం, 29 జులై 2025 (19:47 IST)
kalpika
సినీ నటి కల్పిక మళ్లీ వార్తల్లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రెసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేసింది. సిగరెట్స్ ఏది రా.. అంటూ రిసార్ట్స్ సిబ్బందిపై కల్పిక అరిచారు. కేవలం 40 నిమిషాల్లో రిసార్ట్స్‌ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రిసార్ట్స్ సిబ్బంది తనతో తప్పుగా ప్రవర్తించారని బుకాయించింది. 
 
ఇప్పుడే కాదు.. గతంలో కూడా కల్పిక ఇలానే ఓ పబ్‌లో రచ్చ రచ్చ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రిజం పబ్‌లో నటి కల్పిక సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిందని పబ్ యజమాన్యం గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నటి కల్పిక ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ప్రిజం పబ్‌కు వెళ్లింది. అర్థరాత్రి వరకు ఉండి బర్త్ డే వేడుకలను ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. 
 
అనంతరం పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో ఆమె అభ్యంతరం తెలిపింది. దీంతో కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by iamkalpika (@iamkalpika27)

అన్నీ చూడండి

అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ అమ్మిన ఇంటిలోనే ఆయువు తీసుకున్నారు...

ఏడు అడుగులు వేసిన భర్త వదిలేస్తే.. ఆసరాగా ఉంటామన్న సన్నిహితులు మోసం చేశారు.... అందుకే...

ఇంట్లో భర్తను చంపుతుంటే.. ఇంటి బయట కాపలా ఉన్న భార్య... ఎక్కడ?

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

కన్నతండ్రే కాల యముడయ్యాడు.... కన్నకొడుకును కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

అన్నీ చూడండి

రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

తర్వాతి కథనం
Show comments