బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (17:51 IST)

'ఈ రేయి తీయనిది' అంటూ రేణూ దేశాయ్ డ్యాన్స్ డ్యాన్స్

రేణూ దేశాయ్... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్. ఆమె చాలా గ్యాప్ తర్వాత సినిమాలో కాదు కానీ బుల్లితెర షోలో కనిపించబోతోంది. స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానున్న ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా వ్

రేణూ దేశాయ్... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్. ఆమె చాలా గ్యాప్ తర్వాత సినిమాలో కాదు కానీ బుల్లితెర షోలో కనిపించబోతోంది. స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానున్న ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా వ్యవహరించనుంది. ఈ షో రేపటి నుంచి... సెప్టెంబరు 30 నుంచి ప్రారంభం కాబోతోంది.
 
ఈ నేపధ్యంలో స్టార్ మా సదరు కార్యక్రమం ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో రేణూ దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన జానీ చిత్రంలోని పాట ఈ రేయి తీయనిది... ఈ చిరుగాలి మనసైనది అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పదిహేడేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చానని తెలిపింది.