మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (16:49 IST)

వెంకటేష్ - వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పి అల్లాద్దీన్ ట్రైలర్‌ను రిలీజ్

భారతదేశంలో హాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇందుకు నిదర్శనమే ఇటీవల విడుదలై అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం. ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్ల మేరకు వసూలు చేసి, సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళుతోంది. 
 
ఈ నేపథ్యంలో డిస్ని సంస్థ నిర్మించిన అల్లాద్దీన్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు టాలీవుడ్ హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్‌లు డబ్బింగ్ చెప్పడం ప్రత్యేకత. యానిమేషన్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.  ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.