Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీది, నాది ఓపెన్ బుక్ః న‌వ‌దీప్‌

Written By డివి
Updated: గురువారం, 4 మార్చి 2021 (18:55 IST)
Navdeep
అల్లు అర్జున్ (బ‌న్నీ)ని న‌వ‌దీప్ బావ‌! అంటూ సంబోధిస్తాడు. కుటుంబ‌స‌భ్యుడిలా క‌లిసివుంటారు. అన్ని విష‌యాల్లో స‌ర‌దాగా వుంటారు. అందుకే ఆయ‌న గురించి తెలీని విష‌యం ఏదైనా చెప్ప‌మ‌న్న‌ప్పుడు న‌వ‌దీప్ ఇలా స్పందించారు. ఆయ‌న‌లో తెలీని విష‌యం ఏమీలేదు. అంతా ఓపెన్‌, బ‌న్నీది, నాది ఓపెన్ బుక్‌. చాలా స‌ర‌దాగా వుంటాడు. కింద స్థాయినుంచి పైకి క‌ష్ట‌ప‌డి ఎదిగాడు. చ‌ర‌ణ్‌ను, బ‌న్నీని ద‌గ్గ‌రుండి చూశా. వారికున్న ప‌వ‌ర్‌, స్టేట‌స్‌, క్రేజ్‌, ఇమేజ్‌చూసుకుంటే, ఒక్క మాట వేసే ప్ర‌తి అడుగు చాలా జాగ్ర‌త్త‌గా ఎలా వుండాలో నేను నేర్చు‌కున్నా` నంటూ పేర్కొన్నారు.
 
ఆమ‌ధ్య డ్రెగ్‌ విష‌యంలో బాగా పాపుల‌ర్ అయిన‌ప్పుడు కూడా బ‌న్నీ ఎలా స్పందించాడ‌నే దానికి న‌వ‌దీప్ బ‌దులిస్తూ,  అల్లు అర‌వింద్‌గారు కూడా జోక్‌లేస్తుంటారు. మ‌నోళ్ళే ఏదైనా చెడ్డ‌పేరు వ‌స్తే మీడియా ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. జాగ్ర‌త్త అనేవారు.
 
ఇక ఈనాటి యూత్‌కు డ్రెగ్ విష‌యంలో ఏమైనా చెబుతారా అన్న‌దానికి బ‌దులిస్తూ, నేను చిన్న‌త‌నంలో సిగ‌రెట్ కాల్చాల‌ని అనుకునేవాడిని. కానీ కాల్చ‌లేదు. ఆ వ‌య‌స్సులో ఎవ‌రికైనా ఏదో చేయాల‌ని కుతూహ‌లం వుంటుంది. ఇప్ప‌టి యువ‌త అలానే వుంటుంది. అందుకే మన‌కు కావాల్సిన వారు ఏదైనా త‌ప్పు చేస్తే వారిని వదిలేయ‌కూడ‌దు. వారికి అర్థ‌మ‌య్యేలా చెప్పాలి. స‌రైన సూచ‌న‌లు ఇవ్వాలంటూ.. ఇప్ప‌టి యూత్‌నుద్దేశించి అన్నాడు న‌వ‌దీప్‌

అన్నీ చూడండి

సెల్ ఫోన్ రిపేర్ కోసం ర్యాపిడో బైక్ పైన వెళ్తున్న యువతిని ఢీకొట్టిన బస్సు, మృతి

మంత్రి పదవి పోయినందుకు బాధలేదు.. కానీ అకారణంగా తొలగించడం బాధగా ఉంది : కొండా సురేఖ

ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు : కొండా మురళి

ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ - మాజీ హవిల్దార్‌కు కస్టడీ

తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులు

అన్నీ చూడండి

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments