గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:43 IST)

బిగ్ బాస్-5: ఆరవవారం నామినేషన్స్ లిస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో ఆరవవారం నామినేషన్స్ చాలా హీటెక్కాయి. ముఖ్యంగా ఒకరికొకరు రిలేషన్స్‌ని తెంపేసుకున్నారు. దీంతో ఎవరి గేమ్ ప్లాన్ ని వాళ్లు వర్కౌట్ చేశారు. 
 
ఈసారి ఏకంగా 10మంది నామినేషన్స్ లోకి వచ్చారు. అనీమాస్టర్ - విశ్వకి, ప్రియాంక -విశ్వకి, షణ్ముక్ - శ్రీరామ్ కి, శ్వేత - సిరికి, జెస్సీ - సన్నీకి ఇలా అందరికీ సాలిడ్ గా పడింది. అందరూ బాగా ఆర్గ్యూచేసుకున్నారు.
 
బిగ్ బాస్ 5 ఆరవవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు?
సిరి
సన్నీ
శ్రీరామ చంద్ర
లోబో 
జశ్వంత్
ప్రియాంక 
షణ్ముఖ్
విశ్వ,
శ్వేత  
రవి