గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (15:46 IST)

బ్యాండ్‌పై కూర్చుని చిందులేసిన ప్రగతి.. వీడియో వైరల్

Pragathi
టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆరిస్ట్.. ప్రగతి వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తన చెల్లి పెళ్లిలో ప్రగతి నానా హంగామాను సోషల్ మీడియాలోషేర్ చేసింది. ఈ వీడియోలో ప్రగతి రెచ్చిపోయింది. 
 
ఆ వీడియోలో ప్రగతి డ్యాన్స్ చేయకుండా బ్యాండ్‌పై కూర్చుంది. ఆ బ్యాండ్ మోగించే వ్యక్తి ఎలా భరించాడో కానీ.. ఆమె అదుపు తప్పి మరీ డ్యాన్సులు చేసింది. 
 
భాజా భజంత్రీల మధ్య సందడిగా సాగిన పెళ్లిలో బ్యాండ్ పైకి ఎక్కి కూర్చుని మరీ చిందులేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు పాపం వెనకవున్న వ్యక్తి మోయలేక చస్తున్నాడని.. కామెంట్లు చేస్తున్నారు.