మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:51 IST)

విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి.. ఎవరితో తెలుసా?

nirmala sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి కూతురు కాబోతోంది. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె వాంగ్మయిని ప్రతీక్ దోషిని వివాహం చేసుకోనుంది. ప్రతీక్ దోషి ఎవరంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాయింట్ సెక్రటరీ. 
 
ఇటీవల నిర్మలా సీతారామన్ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి నిశ్చిత్థారం వైభవంగా జరిగింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం జరుగనుంది.