1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiranjeevi Bhola Shankar is preparing for a solid start

చిరంజీవి భోళా శంకర్ ప్రారంభానికి ఘ‌నంగా స‌న్నాహాలు

Chiranjeevi
Mehr Ramesh, Chiranjeevi, keeri, anil, KS ramarao
మెగాస్టార్‌ చిరంజీవి న‌టించ‌నున్న భోళా శంకర్ చిత్రం గురువారంనాడు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా ప్రారంభం కాబోతోంది. సినీరంగ ప్ర‌ముఖులంతా హాజ‌రుకానున్నారు. బుధ‌వారం నుంచే అక్క‌డ ఏర్పాట్ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 7.45 నిముషాల‌కు ముహూర్త‌పు షాట్ తీయ‌నున్నారు.
 
- ఇది 2015లో తమిళంలో అజిత్ నటించిన వేదాళం చిత్రానికి రీమేక్. లక్ష్మీ మీనన్ అజిత్ సోదరిగా న‌టించింది. శృతి హాసన్ నాయిక‌. కాగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేశ్ న‌టింస్తుండ‌గా, త‌మ‌న్నా నాయిక‌గా న‌టిస్తోంది. 
- మెహర్‌ రమేష్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్షన్‌ ఎంటర్టైనర్ ఇది. మహతి స్వర సాగర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సహకారంతో అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలి.. అడిగింది ఎవరు?