రకుల్, రాశీఖన్నా కిస్‌ల మీద కిస్‌లు
నటీమణులు రాశీఖన్నా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు తమ స్నేహాన్ని, ఆప్యాయతల్ని ఇలా కౌగిలింతలతో చుంభనాలతో చూపిస్తూ రెచ్చిపోయారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో రాశీఖన్నా తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. యంగ్ హీరోలు, హీరోయిన్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు
నటీమణులు రాశీఖన్నా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు తమ స్నేహాన్ని, ఆప్యాయతల్ని ఇలా కౌగిలింతలతో చుంభనాలతో చూపిస్తూ రెచ్చిపోయారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో రాశీఖన్నా తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. యంగ్ హీరోలు, హీరోయిన్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు.
అంత్యాక్షరి తరహాలో వారు పాటలు పాడుతూ... సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ అలరించారు. నాని, వెన్నెల కిశోర్, అల్లు శిరీష్, రామ్ వంటి యువహీరోలంతా హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.