సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:27 IST)

మంచు మనోజ్-మౌనిక రెడ్డి వీడియా వైరల్

Manchu Manoj
Manchu Manoj
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్.. ఆయన భార్య మౌనిక రెడ్డి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లై నెల రోజులైన సందర్భంగా ఫోటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు మంచు మనోజ్.

ఈ వీడియోలో, మంచు మనోజ్-మౌనిక రెడ్డి జంట సాంప్రదాయ దుస్తులలో కలిసి నడవడం చూడవచ్చు. 
 
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3న వివాహం జరిగిన సంగతి తెలిసిందే.