సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 23 జూన్ 2018 (18:31 IST)

వైఎస్సార్ బయోపిక్ యాత్ర స్టార్ట్... వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టికి స్వాగతం(Video)

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. శనివారం నాడు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మమ్ముట్టికి యాత్ర చిత్ర బృందం ఘన స్వ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. శనివారం నాడు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మమ్ముట్టికి యాత్ర చిత్ర బృందం ఘన స్వాగతం పలికింది. 
 
కాగా యాత్ర చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మమ్ముట్టికి స్వాగం పలికిన వీడియో చూడండి.