సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (15:35 IST)

ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్న నిహారిక, చైతన్య

Niharika Wedding
తాను ప్రేమించిన చైతన్య జొన్నలగడ్డను నిహారిక మూడేళ్ల కిందట పెళ్లి చేసుకుంది. చూడచక్కని ఈ జంట వివాహ బంధం గురించి కొన్నాళ్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 
నిహారిక, చైతన్య చేసిన పని ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్టయింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. 
 
ఇన్‌స్టాలో చైతన్య తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తొలగించినట్టు తెలుస్తోంది. దీంతో, ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అన్న ప్రచారం ఊపందుకుంది.