సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (10:27 IST)

హాట్ ఫోటోలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఫేడౌట్ హీరోయిన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది ఫేడౌట్ హీరోయిన్ల ఉన్నారు. వీరంతా వెండితెరకు దూరమైనప్పటికీ.. తమ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన కుర్రకారుకి కంటిమీద కునుకులేకుండా పోతోంది. 
 
తాజాగా అపుడెపుడో తెలుగు వెండితెరపై తళుక్కున మెరిసిన హీరోయిన్ మధురిమ. కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. దీంతో తన పేరు నైరా బెనర్జీగా మార్చుకుంది. అయినప్పటికీ.. ఆమెకు కలిసిరాలేదు. దీంతో వెండితెరకు దూరమైంది. 
 
అయితే, ఇపుడు ఉన్నట్టుండి.. నైరా బికినీ ట్రీట్‌ ఇచ్చేసింది. తన ఇన్‌స్టాగ్రమ్‌ ఖాతాలో ఆమె తాజాగా షేర్‌ చేసిన బికినీ ఫొటో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అయితే ట్రీట్‌ బాగానే ఉంది కానీ.. ఇప్పుడెందుకో.. అంటూ నెటిజన్లు ఆమె పిక్‌పై కామెంట్స్‌ చేస్తుండటం విశేషం.