బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:23 IST)

ప్రియాంక చోప్రా రెచ్చిపోయింది... హాట్ హాట్ అందాలతో వీడియో వైరల్

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లో రెచ్చిపోతోంది. 'క్వాంటికో' టీవీ సీరిస్ ద్వారా హాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించి తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం 'బేవాచ్' చిత్రం

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లో రెచ్చిపోతోంది. 'క్వాంటికో' టీవీ సీరిస్ ద్వారా హాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించి తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం 'బేవాచ్' చిత్రంతోనూ ఆమె బిజీగా ఉంది. బాలీవుడ్ సినిమాలతో పోల్చితే.. క్వాంటికో సీరిస్‌లో ప్రియాంక గ్లామర్ డోస్ బాగా పెంచింది. రెండో సీరిస్ వచ్చేసరికి ఇంకాస్త శ్రుతిమించిందనే చెప్పాలి. 
 
యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. ప్రియాంక చోప్రా హాట్ సెక్స్ సీన్సు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియో పెద్దలకు మాత్రమే. గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అయితే... మీరు 18 సంత్సరాలు పైబడిన వారు అయితనే ఇది ప్లే అవుతుంది. లేకుంటే ప్లే అవ్వడం లేదు. సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్లనే ఈ వీడియోను ఎగా మార్చారు.