బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 19 మే 2018 (18:52 IST)

50 రోజులు పూర్తి చేసుకున్న రంగస్థలం... ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల వసూళ్లు.. అఫీషియల్

రాంచరణ్ రంగస్థలం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దుమ్ములేపింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. మొత్తానికి రంగస్థలం చిత్రంతో చరణ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సాధ

రాంచరణ్ రంగస్థలం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దుమ్ములేపింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. మొత్తానికి రంగస్థలం చిత్రంతో చరణ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సాధించాడు. ఈ దెబ్బతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 
 
ఇక ఈ సినిమా 50 రోజుల కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.
 
 
ఏరియా –  50 రోజుల కలెక్షన్స్(కోట్లలో)
 
నైజాం   – 28.50
 
సీడెడ్ – 18.20
 
నెల్లూరు – 3.50
 
కృష్ణా – 7.00
 
గుంటూరు – 8.47
 
వైజాగ్ – 13.42
 
ఈస్ట్ గోదావరి – 7.90
 
వెస్ట్ గోదావరి – 6.40
 
టోటల్ ఏపీ+తెలంగాణ – 93.39
 
కర్ణాటక – 9.40
 
రెస్టాఫ్ ఇండియా – 2.70
 
ఓవర్సీస్ – 18.00
 
రెస్టాఫ్ వరల్డ్ – 2.50
 
టోటల్ వరల్డ్ వైడ్- 125.99 కోట్లు