మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (15:07 IST)

నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది? సమంత

Samantha with gold
ఏమాయ చేసావే సినిమాతో ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు సమంత-చైతూ. అయితే ఆపై నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత సింగిల్‌గా వుంటోంది. అయితే నాగ చైతన్య మాత్రం నటి శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. శోభిత, నాగ చైతన్య ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.
 
ఈ నేపథ్యంలో నాగ చైతన్య - శోభిత డేటింగ్ పుకార్లపై సమంత స్పందించింది. చైతూ వివాహం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదంటూ షాకింగ్ యాన్సర్ ఇచ్చింది. తన రాబోయే చిత్రం "శాకుంతలం" కోసం తన ప్రచార ఇంటర్వ్యూలలో భాగంగా ఆమె తన వైవాహిక జీవితం గురించి పూర్తిగా నిజాయితీగా ఉన్నట్లు మీడియాతో చెప్పింది.