శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (14:17 IST)

శివాత్మిక ఫోటోలు వైరల్.. గ్లామర్ పంట పండిస్తోందిగా..

shivatmika
శివాత్మిక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక గ్లామర్ పంట పండించడంలో తగ్గేదేలే అంటుంది. దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసిన శివాత్మిక ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. 
 
లేటెస్ట్‌గా యెల్లో కలర్ అవుట్ ఫిట్‌తో శివాత్మిక మరోసారి ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించేస్తుంది. తనలో ఈ యాంగిల్‌ని ఎవరైనా వాడుకోండి అని దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుంది అమ్మడు. 
Sivatmika
Sivatmika
 
ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో నటిస్తున్న శివాత్మిక మరో రెండు సినిమాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. తనకు ఛాన్స్ ఇస్తే కావాల్సినంత స్కిన్ షో చేస్తానని హింట్ ఇచ్చేస్తుంది శివాత్మిక. హీరోయిన్‌గా నెగ్గుకురావాలంటే ఇలాంటివి తప్పనిసరి అని ఫిక్స్ అయ్యింది. మరి శివాత్మికకు ఆఫర్లు ఎలా వెల్లువెత్తుతాయో వేచి చూడాలి.