గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (12:42 IST)

''సాహో''లో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే..(Photo)

సుజీత్ దర్శకత్వంలో రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ''సాహో'' సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడ

సుజీత్ దర్శకత్వంలో రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ''సాహో'' సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది.
 
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రద్ధా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ ట్విట్టర్లో ఈ ఫస్టులుక్‌ను షేర్ చేసింది. మెరూన్ కలర్ షర్టులో శ్రద్ధా చూపులు ఫ్యాన్స్‌ను కట్టి పడేస్తున్నాయి. తాజాగా ట్విట్టర్లో విడుదలైన శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.