1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (20:55 IST)

భ‌ర్తే క‌దా అని బోల్డ్‌గా కిస్‌లు చూపెడుతున్న శ్రీయా శరన్

Shriya, Andre
న‌టి శ్రీయా శరన్ పెండ్ల‌యిన త‌ర్వాత మ‌రింత రెచ్చిపోతుంది. తెలుగులో చిన్న పెద్ద హీరోల చిత్రాల్లో న‌టించింది. వివాహం త‌ర్వాత జీవితం గురించి బాగా స్ట‌డీ చేసిన ఆమె ఫిలాసఫీ ఎక్కువ‌గా మాట్లాడుతుంది. అందుకే గ్లామ‌ర్‌, ఎక్సోపోజింగ్ గురించి కూడా బాగానే మాట్లాడుతుంది. నాకు ఇంకాస్త వ‌య‌స్సు ఎక్కువైతే ఎవ‌రు చూస్తారంటూ. ఇటీవ‌లే స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకే కేరెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేస్తున్నాన‌ని తెలిపింది. 
 
అయితే సోష‌ల్‌మీడియాలో అప్ప‌డ‌ప్పుడు ప‌లు పిక్‌లు పెడుతున్న ఆమె ఈసారి త‌న భ‌ర్త‌తో లిప్ కిస్ చేసే విధానాన్ని చూపెడుతుంది. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా శ్రీయాలో ఇసుమంతైనా అందం తగ్గలేదనే చెప్పాలి. ఇక భర్త ఆండ్రీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ముద్దుల్లో మునిగి తెలుతూ కనిపిస్తూ ఉంటుంది.
 
ఈరోజే త‌న భర్త,స్నేహితులతో గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తాజాగా మరోసారి ముద్దులాటలో మునిగి తేలింది. స్విమ్మింగ్ పూల్ లో జలకటాల తరువాత తడి బట్టలతోనే భర్త అధరాలను గాఢంగా చుంబిస్తూ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.