కౌశల్ కోసం నేను సచ్చిపోవడానికి నేను రెడీ... నువ్వు రెడీయా శ్రీరెడ్డక్కా...?
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీరెడ్డి కౌశల్ ఆర్మీలోని ఓ వ్యక్తితో మాట్లాడిన మాటలు లీక్ అయ్యాయి. అందులో కౌశల్ ఆర్మికి చెందిన వ్యక్తికి శ్రీరెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది.
కె.ఆర్మీ: అక్కా అసలు నాకేం దెల్వదక్కా...
శ్రీ... కేసీఆర్ ప్రభుత్వమేమన్నా ఎర్రిపప్పలా మీరు చెప్పినవన్నీ చేయడానికి, అరెయ్ నువ్ ప్రూవ్ చేయరా, నువ్ ప్రి-ప్లాన్‌గా పవన్ కల్యాణ్‌ను కలుపుకున్నావ్. నీ బలం చాలక పీకే బలం తెచ్చుకుంటున్నారు. నా అకౌంట్లో డబ్బులేసేంత డబ్బు నీ దగ్గర వుందా? నేను చెన్నై ఎల్తా, ముంబై వెల్తా, అమెరికా వెళ్తా. కౌశల్ గురించి బయటపెట్టాల్సింది పెడతా.
కె.ఆర్మీ.. కౌశల్ కోసం నేను సచ్చిపోవడానికి రెడీ... నువ్వు కూడా సచ్చిపోవడానికి రెడీ అయితే ఓకే చెప్పక్కా... ఇలా సాగింది.