శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (14:51 IST)

వర్ష- ఇమ్మాన్యుయేల్ లవ్ ట్రాక్.. ప్రోమో అదిరిందిగా (video)

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో వర్ష- ఇమ్మాన్యుయేల్ జంట గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. సుడిగాలి సుధీర్- రేష్మీ జంట తర్వాత మళ్లీ అంతా క్రేజ్ అందుకున్న జంట వర్ష- ఇమ్మాన్యుయేల్.  
 
వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరి మధ్య ఏం లేకపోయిన కూడా వారిద్డరి ఏదో ఉందనే భ్రమతోనే అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్ష- ఇమ్మాన్యుయేల్ చేస్తున్న రచ్చమాములుగా లేదు. ప్రతి కామెడీ షోలోను వీరిద్దరు తెగ సందడి చేస్తూ వస్తున్నారు. 
 
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇమ్మాన్యుయేల్ తెగ సైటైర్స్ వేసింది. ఊళ్లో మన గురించి అంతా ఏమనుకుంటున్నారు అని అడగగా, నువ్వు క్లారిటీ ఇస్తేనేగా, వర్ష అమ్మాయా కాదా అని అడుగుతుంది. దీంతో నవ్వులు పూస్తాయి.  తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారుతుంది.