Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తాప్సీ పన్ను మిషన్ ఇంపాజిబుల్ సెన్సార్ పూర్తి,

Written By డీవీ
Updated: గురువారం, 24 మార్చి 2022 (17:02 IST)
Mission Impossible
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్  స్వరూప్ RSJ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికెట్ పొందింది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌లే సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇందులో న‌టించిన ముగ్గురు పిల్ల‌ల న‌ట‌న హైలైట్‌గా నిలిచింది. దావూద్ ఇబ్ర‌హం అనే వ్య‌క్తిని ప‌ట్టుకునే క్ర‌మంలో వారికి ఎదురైన స‌మ‌స్య‌లు ఎంట‌ర్‌టైన్‌గా వున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా తాప్సీ న‌టించింది. ఇటీవ‌లే విడుద‌లైన పాట‌కు మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. దానితో సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెరిగాయి. తెలుగులో డిఫ‌రెంట్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌లకాబోతుంది.
 
నిజమైన సంఘటన ఆధారంగా  స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన,  టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించారు.  
 
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
రచయిత, దర్శకుడు: స్వరూప్ RSJ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత: N M పాషా
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర
PRO: వంశీ శేఖర్

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments