1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Telugu Jokes

నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను

Funny Telugu Jokes
"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు బాబు 
 
"అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు వీరు. 
 
"ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది మరి..!" అసలు విషయం చెప్పాడు బాబు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
పవర్ స్టార్ తనయుడుతో రామ్ చరణ్ సినిమా నిజమేనా..?