శనివారం, 15 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:17 IST)
సంబంధిత వార్తలు
భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...
విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!
ఉన్మాదిలా మారాడు... 70 సార్లు కత్తితో పొడిచాడు... సహకరించిన ఆ ముగ్గురు ఎవరు?
మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన
పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ.
"తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల
కనీసం 12 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన టీచర్‌ను అమెరికా కోర్టు బాండ్లపై విడుదల చేసింది. ఆరు నెలల జైలు శిక్ష, కోర్టు విచారణ తర్వాత, ఈ కేసులో మరిన్ని భయంకరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. జార్జియాలోని అల్ఫారెట్టాలోని కిడ్స్ ఆర్ కిడ్స్ లెర్నింగ్ అకాడమీలో పిల్లలపై శారీరకంగా దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 22 ఏళ్ల ప్రీస్కూల్ టీచర్ తులసి పటేల్ జూలై 2024లో అరెస్టు చేశారు. అప్పటి నుండి ఈ సంఘటనలు రెండు వారాల వ్యవధిలో జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, సహోద్యోగి బుచ్ విల్మోర్ దాదాపు 10 నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి రానున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా విలియమ్స్, విల్మోర్ గత సంవత్సరం జూన్ నుండి అంతరిక్షంలో చిక్కుకున్నారు. అది వారిని ISSకి తీసుకెళ్లింది.
BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొంది. ఈ ఘటనలో బీఎండబ్ల్యూ కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వివరాల్లోకి వెళితే, కొల్లూరు నుంచి పటాన్ చెరు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో టైర్లు ఊడి పోగా, ఇంజిన్ తప్పితే మిగతా భాగం అంతా పాడైంది. కారు డ్రైవర్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోగా, బెలూన్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి తీవ్రగాయాలనైట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఆతనిని ఆస్పత్రికి తరలించారు.
తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం
తనను ప్రేమించడం లేదనే కసితో మృగంగా మారిన యువకుడు యువతి నోట్లో యాసిడ్ పోయడమే కాకుండా ఆమె తలపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తన ప్రేమను అంగీకరించకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని తెలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లాలో గణేష్ అనే కామాంధుడు మృగంలా మారాడు. తనకు కాకుండా పోతుందన్న కసితో యువతి నోట్లో యాసిడ్ పోసాడు. ఆమె తలపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ గాయాలతో బాధితురాలు విలవిలలాడుతుండగా ఆమెపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)
ప్రేమికుల రోజును పురస్కరించుకుని యువ ప్రేమ జంటలు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రేమను చెప్పడం కోసం రోజా పువ్వులు, గిఫ్టులు ఇచ్చుకుంటారు. వాలంటైన్స్ డేని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏపీలో బాగా పాపులర్ అయిన జంట దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వాలంటైన్స్ డేను జరుపుకున్నారు. వీరి ప్రేమికుల రోజుకు సంబంధించిన వీడియో నెట్టింట డ్రెండింగ్లో వుంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. యువ ప్రేమికుల మాదిరిగా వారిద్దరూ వాలెంటైన్స్ వీక్‌లో రోస్ డేను, చాక్లెట్ డేను, టెడ్డీ డేను, హగ్ డేను, వాలెంటెన్స్ డేను జరుపుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను చూసి నవ్వొద్దు.. ఈ రోజు వీళ్ల రోజు కాబట్టి.. ఒక్కరోజు భరించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్‌తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.
మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు
మెంతులు ఎల్లప్పుడూ ఔషధ గుణాలు అధికంగా ఉన్న భారతీయ సుగంధ ద్రవ్యాలు, మూలికలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మెంతులు ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది, ఇది చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది. మెంతి గింజలు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర మాత్రమే కాదు, మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం 1-2 టీస్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి
మునగ చెట్టు ఆకుల నుండి హెర్బల్ టీ తయారు చేస్తారు. ఈ టీ తాగితే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. మునగ ఆకులులో పలు ఔషధీయ గుణాలున్నాయి. మునగ టీలో విటమిన్లు ఎ, సి, ఇ, అలాగే కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు వున్నాయి. టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఈ మునగ ఆకు టీని క్రమంతప్పకుండా తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.